నూతన విధానాలతో విద్యా సంవత్సరం ప్రారంభం! మొదటి రోజే విద్యార్థులకు కిట్ పంపిణీ!
Thu Jun 12, 2025 09:13 Education.202506124854.jpg)
ఆంధ్రప్రదేశ్‌లో 2025-26 విద్యాసంవత్సరం నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. తొలి రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు, అలాగే బట్టలు, బూట్లు, సాక్సులు, బెల్టు, బ్యాగ్ తదితరాలు కలిపిన విద్యా కిట్ అందజేయనున్నారు. అంతేకాకుండా ‘బడికి పోదాం’ కార్యక్రమం కూడా నేటి నుంచి అమల్లోకి రానుంది. ఈ విద్యాసంవత్సరం కోసం ప్రభుత్వం జీవో నెంబర్ 117ను రద్దు చేసి, కొత్తగా 9 రకాల పాఠశాలల విధానం ప్రవేశపెట్టింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 8,398 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థుల సంఖ్య 60 లోపు ఉంటే ప్రధానోపాధ్యాయుడు మరియు ముగ్గురు టీచర్లు ఉండేలా నియామకాలు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
ఇక ఉపాధ్యాయుల పదోన్నతుల విషయానికి వస్తే, రాష్ట్రంలోని 1,373 మంది సబ్జెక్టు టీచర్లను హెచ్ఎం గ్రేడ్-2గా, 3,382 మంది ఎస్జీటీలను సబ్జెక్టు టీచర్లు, హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించారు. అదనంగా ప్రతి జిల్లా కేంద్రంలో 4 శాతం పుస్తకాల నిల్వలు ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించేందుకు విలువల విద్య పుస్తకాలు అందించనున్న ప్రభుత్వం, 4,693 మంది స్కూల్ అసిస్టెంట్లను ప్రధానోపాధ్యాయులుగా సర్దుబాటు చేయనుంది.
ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇది కూడా చదవండి: తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?
వైసీపీ సైకోల దాడిపై మండిపడ్డ నారా లోకేశ్! జగన్ క్షమాపణ చెప్పాలి!
మంత్రి డోలా కీలక ప్రకటన! రైతులకు పండగే పండగ.. ముఖ్యంగా వారికి!
తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..
హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!
ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..
ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
ఏపీలో ఆ ఉద్యోగులకు బదిలీలు! త్వరలో ఉత్తర్వులు జారీ!
ఆయన మూర్ఖుడిలా మాట్లాడారు.. వైసీపీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది! షర్మిల ఫైర్..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్! రూ.50 లక్షల విరాళం...
ఏపీలో వారికి గుడ్ న్యూస్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
బడ్జెట్ ట్రావెల్ కు బెస్ట్ డెస్టినేషన్లు! టాప్ 10 దేశాలు ఇవే! రోజుకి కేవలం..
ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!
ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!
ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#Andhrapravasi #BackToSchool #SchoolReopening #AcademicYear2025 #APSchools2025 #BadiKiPodam #BackToSchool #SchoolReopening #AcademicYear2025 #APSchools2025 #BadiKiPodam
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.